Monday, December 18, 2006


అల సుప్రభాతమందున
సలిలము చిగురాకుపైన సంస్థితమై ర
వ్వల వలె భాసించినటుల
చెలి వెలిగెను చుక్క నీదు చెక్కిలి పైనన్!!

3 comments:

విజయ్ అనంగి said...

అహో... అభినవ ఆరుద్రా...!!

విజయ్ అనంగి said...

మంచు ముత్యం జిగేల్మంటోంది.

విజయ్ అనంగి said...

మంచు ముత్యం జిగేల్మంటోంది.